.. ఆఞ్జనెయ గాయత్రి , ధ్యానం , త్రికాల వ.ందనం ..
శ్రీ ఆఞ్జనెయ స్వామీ పరదెవతాభ్యొ నమహ్
ధ్యానం.హ్
ఉద్యదాతియ సంకాశం ఉదార భుజ విక్రమం |
కందర్ప కొటి లావణ్యం సర్వ విద్యా విశారదం ||
శ్రీ రామ హృఇదయాన.ందం భక్త కల్ప మహీరుహం |
అభయం వరదం దొర్భ్యాం కలయె మారుతాత్మజం ||
అంజనానందనం వీరం జానకీ శొకనాషనం |
కపీశం అక్షహంతారం వందె ల.ంకా భయ.ంకరం ||
ఆంజనెయం అతిపాటలాననం కననాద్రి కమనీయ విగ్రహం |
పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం ||
ఉల్లంఘ్య సింధొహ్ సలిలం సలీలం యశ్శొక వహ్నిం జనకాత్మజాయ |
ఆదాయ తెనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనెయం ||
అతులిత బలధామం స్వర్ణ శైలాభదెహం
దనుజవన కృఇషానం గ్నానినాం అగ్రగణ్యం |
సకల గుణ నిధానం వానరాణాం అధీశం
రఘుపతి ప్రియ భక్తం వాత జాతం నమామి ||
గొష్పదీకృఇత వారశిం మశకీకృ్ఇత రాక్షసాం |
రామాయణ మహామాలా రత్నం వందె అనిలాత్మజం ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృఇత మస్తకాంజలిం |
భాష్పవారి పరిపూర్ణ లొచనం మారుతిం నమత రాక్షసాంతకం ||
అమిషీకృఇత మార్తందం గొష్పదీకృఇత సాగరం |
తృఇణీకృఇత దషగ్రీవం ఆంజనెయం నమామ్యహం ||
మనొజవం మారుత తుల్య వెగం
జితెంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం |
వాతాత్మజం వానర యూథ ముఖ్యం
శ్రీ రామదూతం షిరసా నమామి ||
ఆంజనెయ గాయత్రి
ఓం ఆంజనెయాయ విద్మహె వాయుపుత్రాయ ధీమహి |
తన్నొ హనుమత్ ప్రచొదయాత్ ||
Meaning: I wish to know the son of a~njani.
I meditate on vaayu putra.
May that hanumaan propel us.
ఆంజనెయ త్రికాల వందనం
ప్రాతహ్ స్మరామి హనుమన్ అనంతవీర్యం
శ్రీ రామచంద్ర చరణాంబుజ చంచరీకం |
లంకాపురీదహన నందితదెవవృఇందం
సర్వార్థసిద్ధిసదనం ప్రథితప్రభావం ||
{
Meaning: I remember that hanuman during
the early hours as one whose valor is
immeasurable. I remember that bee who
stays always at shrii ramachandra's
feet. I remember HIM who burnt la.nka
and made gods happy. I remember him
who is the store house of all siddhis
and who is capable of anything.
}
మాధ్యం నమామి వృఇజినార్ణవ తారణైకాధారం
శరణ్య ముదితానుపమ ప్రభావం |
సీతాధి సింధు పరిషొషణ కర్మ దక్షం
వందారు కల్పతరుం అవ్యయం ఆన్జెయం ||
{
Meaning: I bow that aanjaneya svaami during
the mid day as the one capable Person
to crossing the ocean, who blesses the
person with enormous happiness when
he/she takes refuge in HIM. He is
entrusted with the responsibility of
annihilating siita's sorrows. He is like
a wish-fulfilling tree for one who bows to HIM.
}
సాయం భజామి శరణొప స్మృఇతాఖిలార్తి
పుంజ ప్రణాషన విధౌ ప్రథిత ప్రతాపం |
అక్షాంతకం సకల రాక్షస వన్శ
ధూమ కెతుం ప్రమొదిత విదెహ సుతం దయాలుం ||
{
Meaning: I worship that aa~njaneya svaami
during the evening as the one who saves
everyone who takes HIS name. He the most
valorous one, who killed akshaa and was
the dhuumaketu for all the demons.
He also made siita devi (daughter of
videha country) happy.
Wednesday, October 18, 2006
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ఆంజనేయస్వామికి సంబంధించిన దాదాపు అన్ని స్తోత్రాలు ఒకేచోట చేర్చడం అద్భుత సేవ.
Post a Comment